Trump: రూ.45 కోట్లకు ట్రంప్ 'గోల్డ్ కార్డ్' ఆఫర్ 1 y ago
అమెరికాలో రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టే వలసదారులకు 'గోల్డ్ కార్డ్'ను అందించాలని యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీసా పొందిన వారు మరింత ధనవంతులు కావడంతో పాటు ప్రభుత్వానికి పన్నులు చెల్లించి, ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారని అన్నారు.ఇది అమెరికా పౌరసత్వానికి మార్గంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గోల్డ్ కార్డ్ ద్వారా ప్రస్తుత EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌ను భర్తీ చేస్తామని వెల్లడించారు.